Friday, May 17, 2024
ఆ:ఆడినవి, గె:గెలిచినవి,ఓ:ఓడినవి,నెరరే:నెట్ రన్ రేట్,పా:పాయింట్లు
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం నుంచి సినిమా థియేటర్ల మూసివేత కొనసాగుతుంది. థియేటర్ ఆక్యుపెన్సీ పడిపోవడంతో నష్టాల నివారణకు యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి
బీఆరెస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికల చెల్లదన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలైకు వాయిదా వేసింది
ఓ ఆరేండ్ల బాలుడు తన ఇంటి ముందు ఆడుకుంటుండగా.. కరెంట్ షాక్ తగిలింది. దీంతో అతను కుప్పకూలిపోయి, అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు